¡Sorpréndeme!

DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

2025-03-30 0 Dailymotion

 కాటేరమ్మ కొడుకులు ఈ సారి 300 కొట్టేస్తారు అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ హైప్ ఎక్కించుకుంటుంటే వాళ్లు మాత్రం వరుసగా రెండో మ్యాచ్ లోనూ కాటేయించుకున్నారు. ఈ సారి కాటేసింది తాము కూడా తెలుగు టీమే అని ప్రచారం చేసుకున్న తెలుగు క్యాపిటల్స్ ఛీఛీ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. సన్ రైజర్స్ కాటేరమ్మ కొడుకులు ఉంటే మేం వైజాగ్ బేస్డ్ ఛత్రపతి కాట్రాజు కొడుకులం అన్నట్లు కర కరా నిమిలి పారేశారు ఢిల్లీ క్యాపిటల్స్.  సన్ రైజర్స్ పై వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.